{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prayaag-raaj-lo-raahul-gaamdhee-sabhaku-lain-kliyar","title_te":"ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్ గాంధీ సభకు లైన్ క్లియర్..","section":"తాజా","status_line":"ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్ గాంధీ సభకు లైన్ క్లియర్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T04:26:02.574Z"},"facts":[],"events":[{"id":"event-57937","date":"2026-08-07T04:12:52.000Z","title_te":"ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్ గాంధీ సభకు లైన్ క్లియర్..","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించతలపెట్టిన ‘ఛాత్రోన్ కీ గూంజ్’ సదస్సుకు ఏర్పడిన ఆటంకాలు తొలగిపోయాయి. సభా వేదిక అయిన కేపీ గ్రౌండ్‌కు గతంలో ఇచ్చిన అనుమతిని రద్దు చేసి తీవ్ర ఉత్కంఠకు కారణమైన కాయస్థ పాఠశాల ట్రస్ట్.. గురువారం అర్ధరాత్రి వెనక్కి తగ్గింది. కొన్ని షరతులతో సభ నిర్వహణకు మళ్లీ అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న పేపర్ లీకేజీలు, నిరుద్యోగం వంటి సమస్యలపై […] The post ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్ గాంధీ సభకు లైన్ క్లియర్.. appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/line-clear-for-rahuls-rally-in-prayagraj/"}]}]}