{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prayaanaallo-phon-chaarjimg-tenshan-ku-chek-pette-soopar-pavar-b","title_te":"ప్రయాణాల్లో ఫోన్ ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్ పెట్టే సూపర్ పవర్ బ్యాంక్.. ధర ఇంత తక్కువా","section":"తాజా","status_line":"ప్రయాణాల్లో ఫోన్ ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్ పెట్టే సూపర్ పవర్ బ్యాంక్.. ధర ఇంత తక్కువా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T02:31:37.893Z"},"facts":[],"events":[{"id":"event-72756","date":"2026-08-16T01:50:23.000Z","title_te":"ప్రయాణాల్లో ఫోన్ ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్ పెట్టే సూపర్ పవర్ బ్యాంక్.. ధర ఇంత తక్కువా","body_te":"boAt Compact Power Bank.. ప్రయాణాలు చేసేటప్పుడు ఫోన్ బ్యాటరీ అయిపోవడం చాలా మందికి నిత్యం ఎదురయ్యే ప్రధాన సమస్య. ఈ చిన్న టెన్షన్ నుంచి పూర్తిగా బయటపడటానికి ఒక శక్తివంతమైన పవర్ బ్యాంక్ మన వెంట ఉండటం ఎంతైనా ముఖ్యం. మ్యూజిక్ గ్యాడ్జెట్లతో మార్కెట్‌ను ఏలుతున్న ప్రముఖ సంస్థ ఇప్పుడు అద్భుతమైన కాంపాక్ట్ పవర్ బ్యాంక్‌తో మార్కెట్లోకి వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/travel-essential-all-new-boat-22-5w-compact-power-bank-launched-1888922.html"}]}]}