{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prayaanikulaku-alart-railve-steshanlaloni-aa-neetilo-praanaamtak","title_te":"ప్రయాణికులకు అలర్ట్.. రైల్వే స్టేషన్లలోని ఆ నీటిలో ప్రాణాంతక బ్యాక్టీరియా! తాగొద్దు.. తాకొద్దు..","section":"తాజా","status_line":"ప్రయాణికులకు అలర్ట్.. రైల్వే స్టేషన్లలోని ఆ నీటిలో ప్రాణాంతక బ్యాక్టీరియా! తాగొద్దు.. తాకొద్దు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T06:40:49.929Z"},"facts":[],"events":[{"id":"event-73093","date":"2026-08-16T06:02:31.000Z","title_te":"ప్రయాణికులకు అలర్ట్.. రైల్వే స్టేషన్లలోని ఆ నీటిలో ప్రాణాంతక బ్యాక్టీరియా! తాగొద్దు.. తాకొద్దు..","body_te":"రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలు, పారిశుద్ధ్యంపై CAG నిర్వహించిన ఆడిట్‌లో పలు లోపాలు బయటపడ్డాయి. 512 స్టేషన్లలో 458 చోట్ల కనీస సౌకర్యాలు నిర్దేశిత ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని నివేదిక తెలిపింది. హైదరాబాద్‌ సహా పలు స్టేషన్లలో వాటర్‌ కూలర్ల నుంచి సేకరించిన నీటి నమూనాల్లో E. coli బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. 59 స్టేషన్లలో తాగునీటికి బ్యాక్టీరియాలజికల్‌ పరీక్షలు నిర్వహించలేదని CAG వెల్లడించింది. రైల్వే శాఖ తాగునీటి నాణ్యత, పారిశుద్ధ్యంపై మరింత కఠినంగా వ్యవహరించాలని సూచించింది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/railway-stations-under-cag-scanner-e-coli-in-water-poor-sanitation-and-shortage-of-basic-facilities-1889328.html"}]}]}