{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prayagraj-special-trains-aadhyaatmika-yaatrikulaku-subhavaarta-p","title_te":"Prayagraj Special Trains | ఆధ్యాత్మిక యాత్రికులకు శుభవార్త.. ప్రయాగ్‌రాజ్‌ నుంచి మూడు జ్లోతిర్లింగాలకు ప్రత్యేక రైళ్లు..!","section":"తాజా","status_line":"Prayagraj Special Trains | ఆధ్యాత్మిక యాత్రికులకు శుభవార్త.. ప్రయాగ్‌రాజ్‌ నుంచి మూడు జ్లోతిర్లింగాలకు ప్రత్యేక రైళ్లు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T15:32:01.920Z"},"facts":[],"events":[{"id":"event-37366","date":"2026-07-25T15:06:01.000Z","title_te":"Prayagraj Special Trains | ఆధ్యాత్మిక యాత్రికులకు శుభవార్త.. ప్రయాగ్‌రాజ్‌ నుంచి మూడు జ్లోతిర్లింగాలకు ప్రత్యేక రైళ్లు..!","body_te":"Prayagraj Special Trains : ఆధ్యాత్మిక యాత్రలకు సిద్ధమయ్యే వారి రవాణా సౌకర్యార్థం ప్రముఖ పుణ్యక్షేత్రం ప్రయాగ్‌రాజ్ (Prayagraj) నుంచి ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ప్రయాగ్‌రాజ్ నుంచి మూడు జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు వీలుగా ఈ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/ncr-annouces-specila-trains-to-jyotirlingas-from-prayagraj-2462717"}]}]}