{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prayivet-bassu-lagej-dor-tagili-pasuvula-kaapari-durmaranam","title_te":"​ప్రయివేట్ బస్సు లగేజ్ డోర్ తగిలి పశువుల కాపరి దుర్మరణం","section":"తాజా","status_line":"​ప్రయివేట్ బస్సు లగేజ్ డోర్ తగిలి పశువుల కాపరి దుర్మరణం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T14:40:10.483Z"},"facts":[],"events":[{"id":"event-45571","date":"2026-07-30T14:22:30.000Z","title_te":"​ప్రయివేట్ బస్సు లగేజ్ డోర్ తగిలి పశువుల కాపరి దుర్మరణం","body_te":"– బస్సు స్వాధీనం, కేసు నమోదునవతెలంగాణ-సత్తుపల్లిసత్తుపల్లి మండలం రేగళ్లపాడు-బుగ్గపాడు రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పశువులను మేపుతున్న తురసం రాజులు (60) అనే పశువుల కాపరి ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బుగ్గపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. పాల్వంచ నుంచి సత్తుపల్లి వైపు వెళ్తున్న ‘సుమతి’ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో వచ్చి కాపరిని ఢీకొట్టింది. ​బస్సు సైడ్ లగేజ్ డోర్ తెరుచుకుని ఉండటంతో, అది నేరుగా […] The post ​ప్రయివేట్ బస్సు లగేజ్ డోర్ తగిలి పశువుల కాపరి దుర్మరణం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/cattle-herder-dies-after-being-struck-by-private-bus-luggage-door/"}]}]}