{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prayogasaalallo-krutrima-medadu-srushti","title_te":"ప్రయోగశాలల్లో కృత్రిమ మెదడు సృష్టి","section":"తాజా","status_line":"ప్రయోగశాలల్లో కృత్రిమ మెదడు సృష్టి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T20:24:23.442Z"},"facts":[],"events":[{"id":"event-67505","date":"2026-08-12T20:17:23.000Z","title_te":"ప్రయోగశాలల్లో కృత్రిమ మెదడు సృష్టి","body_te":"ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు మావన చర్మ కణాలను ఉపయోగించి, కృత్రిమ మెదడు కణజాలాన్ని(బ్రెయిన్‌ ఆర్గనాయిడ్స్‌) అభివృద్ధి చేస్తున్నారు. వైద్య పరిశోధనలు, ఔషధ పరీక్షలతో పాటు భవిష్యత్తులో బయోలాజికల్‌ కంప్యూటింగ్‌ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చే దిశగా ఈ ప్రయోగాలు సాగుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/creation-of-artificial-brains-in-laboratories-2481630"}]}]}