{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pre-diabetes-preeda-yaabetis-unna-vaariki-emto-melu-chese-mamchi","title_te":"Pre Diabetes | ప్రీడ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంతో మేలు చేసే మంచి బ్యాక్టీరియా.. ఏం చేస్తే పొంద‌వ‌చ్చు..?","section":"తాజా","status_line":"Pre Diabetes | ప్రీడ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంతో మేలు చేసే మంచి బ్యాక్టీరియా.. ఏం చేస్తే పొంద‌వ‌చ్చు..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T16:42:18.320Z"},"facts":[],"events":[{"id":"event-80492","date":"2026-08-20T15:51:03.000Z","title_te":"Pre Diabetes | ప్రీడ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంతో మేలు చేసే మంచి బ్యాక్టీరియా.. ఏం చేస్తే పొంద‌వ‌చ్చు..?","body_te":"భారత్‌లో ప్రీడయాబెటిస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు పేగు ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న వయసులోనే ప్రీడయాబెటిస్‌ వచ్చే ప్రమాదాన్ని తగ్గించేందుకు ఆహారం, శారీరక చురుకుదనం, నిద్ర, ఒత్తిడి నియంత్రణ వంటి జీవనశైలి మార్పులు కీలకంగా మారుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/if-you-have-pre-diabetes-then-doctors-say-good-gut-bacteria-might-be-helpful-2489293"}]}]}