{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pree-praimaree-niyaamakaalapai-vichaarana-jarapamdi","title_te":"‘ప్రీ ప్రైమరీ’ నియామకాలపై విచారణ జరపండి","section":"తాజా","status_line":"‘ప్రీ ప్రైమరీ’ నియామకాలపై విచారణ జరపండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T22:14:27.502Z"},"facts":[],"events":[{"id":"event-45944","date":"2026-07-30T21:28:19.000Z","title_te":"‘ప్రీ ప్రైమరీ’ నియామకాలపై విచారణ జరపండి","body_te":"జిల్లాలో ఇటీవల చేపట్టిన ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాల్లో జరిగిన అవినీతి అవకతవకలపై విచారణ జరపాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బాధిత అభ్యర్థులతో కలిసి కలెక్టరేట్‌లో కలెక్టర్‌ దివాకర టీఎస్‌ను కలిసి సండ్ర, బీఆర్‌ఎస్‌ నాయకులు గురువారం వినతిపత్రం అందజేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/sandra-venkata-veeraiah-demands-an-inquiry-into-pre-primary-appointments-2468197"}]}]}