{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"preetarm-delivaree-nelalu-nimdakamumde-puttina-pillalaku-jeevita","title_te":"ప్రీటర్మ్ డెలివరీ: నెలలు నిండకముందే పుట్టిన పిల్లలకు జీవితాంతం సమస్యలు తప్పవా? అపోహలు - సమాధానాలు","section":"తాజా","status_line":"ప్రీటర్మ్ డెలివరీ: నెలలు నిండకముందే పుట్టిన పిల్లలకు జీవితాంతం సమస్యలు తప్పవా? అపోహలు - సమాధానాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T12:43:44.679Z"},"facts":[],"events":[{"id":"event-33712","date":"2026-07-23T11:59:09.000Z","title_te":"ప్రీటర్మ్ డెలివరీ: నెలలు నిండకముందే పుట్టిన పిల్లలకు జీవితాంతం సమస్యలు తప్పవా? అపోహలు - సమాధానాలు","body_te":"ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సుమారు 1.3 కోట్ల మంది శిశువులు ప్రీ-టర్మ్‌గా జన్మిస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాలకు ప్రధాన కారణాల్లో ప్రీ-టర్మ్ జననం ఒకటి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c78gw10q0zwo?at_medium=RSS&at_campaign=rss"}]}]}