{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pregnancy-ga-rbha-dhaara-na-anamta-ram-ma-hila-lu-jeerna-vya-va","title_te":"Pregnancy | గ‌ర్భ‌ధార‌ణ అనంత‌రం మ‌హిళ‌లు జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.. ఎందుకంటే..","section":"తాజా","status_line":"Pregnancy | గ‌ర్భ‌ధార‌ణ అనంత‌రం మ‌హిళ‌లు జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.. ఎందుకంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T11:34:53.472Z"},"facts":[],"events":[{"id":"event-3142","date":"2026-07-06T11:15:38.000Z","title_te":"Pregnancy | గ‌ర్భ‌ధార‌ణ అనంత‌రం మ‌హిళ‌లు జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.. ఎందుకంటే..","body_te":"గర్భధారణ మహిళ జీవితంలో శారీరక, మానసిక, జీవక్రియల పరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకునే ప్రత్యేక దశ. ఈ సమయంలో సాధారణంగా పోషకాహారంపైనే ఎక్కువ దృష్టి పెట్టినా, పేగుల ఆరోగ్యం (గట్ హెల్త్) కూడా తల్లి, గర్భంలోని శిశువు ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/women-must-take-care-of-their-digestive-system-during-pregnancy-say-experts-2442517"}]}]}