{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pregnant-cop-attacked-phiryaadu-kosam-tarvaata-raavaalanna-garbh","title_te":"Pregnant cop attacked | ఫిర్యాదు కోసం తర్వాత రావాలన్న గర్భిణి మహిళా పోలీస్‌.. ఐరన్‌ రాడ్‌తో వచ్చి ఆమెపై దాడి చేసిన వ్యక్తి","section":"తాజా","status_line":"Pregnant cop attacked | ఫిర్యాదు కోసం తర్వాత రావాలన్న గర్భిణి మహిళా పోలీస్‌.. ఐరన్‌ రాడ్‌తో వచ్చి ఆమెపై దాడి చేసిన వ్యక్తి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T14:27:45.813Z"},"facts":[],"events":[{"id":"event-91617","date":"2026-08-27T12:49:23.000Z","title_te":"Pregnant cop attacked | ఫిర్యాదు కోసం తర్వాత రావాలన్న గర్భిణి మహిళా పోలీస్‌.. ఐరన్‌ రాడ్‌తో వచ్చి ఆమెపై దాడి చేసిన వ్యక్తి","body_te":"Pregnant cop attacked | గర్భవతి అయిన ఒక మహిళా కానిస్టేబుల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఒంటరిగా ఉన్నది. ఒక వ్యక్తి ఫిర్యాదు కోసం అక్కడకు వచ్చాడు. సిబ్బంది లేకపోవడంతో తర్వాత రావాలని ఆమె చెప్పింది. ఆగ్రహించిన అతడు ఒక రాడ్‌ పట్టుకుని వచ్చి ఆ మహిళా పోలీస్‌ తలపై పలుమార్లు కొట్టాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/pregnant-woman-cop-asks-man-to-come-later-with-complaint-he-returns-with-iron-rod-hits-her-in-bengaluru-2495604"}]}]}