{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pregnant-women-ga-rbhineelu-boppaayi-pamdlu-kodigudla-nu-tina-ko","title_te":"Pregnant Women | గ‌ర్భిణీలు బొప్పాయి పండ్లు, కోడిగుడ్ల‌ను తిన‌కూడ‌దా.. వైద్యులు ఏమంటున్నారు..?","section":"తాజా","status_line":"Pregnant Women | గ‌ర్భిణీలు బొప్పాయి పండ్లు, కోడిగుడ్ల‌ను తిన‌కూడ‌దా.. వైద్యులు ఏమంటున్నారు..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T15:41:31.429Z"},"facts":[],"events":[{"id":"event-55630","date":"2026-08-05T15:40:37.000Z","title_te":"Pregnant Women | గ‌ర్భిణీలు బొప్పాయి పండ్లు, కోడిగుడ్ల‌ను తిన‌కూడ‌దా.. వైద్యులు ఏమంటున్నారు..?","body_te":"గర్భధారణ సమయంలో తల్లి తీసుకునే ఆహారం పిండం ఎదుగుదలపై నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే ఈ కాలంలో ఏ ఆహారాలు తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదనే విషయంపై సరైన అవగాహన ఉండడం చాలా ముఖ్యం. పోషకాహారం లోపించినా, అవసరానికి మించి కొన్ని పదార్థాలు తీసుకున్నా తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/can-pregnant-women-take-papaya-and-eggs-what-experts-say-2474433"}]}]}