{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"preksha-kulni-kadupubbaa-navvimche-koriyan-kanakaraaju","title_te":"ప్రేక్ష‍కుల్ని కడుపుబ్బా నవ్వించే ‘కొరియన్‌ కనకరాజు’","section":"తాజా","status_line":"ప్రేక్ష‍కుల్ని కడుపుబ్బా నవ్వించే ‘కొరియన్‌ కనకరాజు’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T17:50:16.466Z"},"facts":[],"events":[{"id":"event-57419","date":"2026-08-06T17:23:21.000Z","title_te":"ప్రేక్ష‍కుల్ని కడుపుబ్బా నవ్వించే ‘కొరియన్‌ కనకరాజు’","body_te":"హీరో వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’గా నేడు (శుక్రవారం) ప్రేక్షకులను అలరించడానికి వస్తు న్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సం యుక్తంగా నిర్మించాయి. నేడు (శుక్రవారం) రిలీజ్‌ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గురువారం ప్రీమియర్స్ ప్రదర్శిం చారు. ప్రీబుకింగ్స్‌ అద్భుతంగా ఉన్నాయి. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మీడియాతో ముచ్చటించారు. ఈ కథ విన్నప్పుడు ఇందులో ఉన్న ఎంటర్‌టైన్‌ మెంట్ నాకు చాలా నచ్చింది. గాంధీ ఈ […] The post ప్రేక్ష‍కుల్ని కడుపుబ్బా నవ్వించే ‘కొరియన్‌ కనకరాజు’ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/the-korean-kanakaraju-makes-the-audience-laugh-out-loud/"}]}]}