{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prema-jnaapakam-hom-ministar-to-cheeph-ministar-34-ella-tarvaata","title_te":"ప్రేమ జ్ఞాపకం.. హోం మినిస్టర్‌తో చీఫ్ మినిస్టర్.. 34 ఏళ్ల తర్వాత అదే చోట","section":"తాజా","status_line":"ప్రేమ జ్ఞాపకం.. హోం మినిస్టర్‌తో చీఫ్ మినిస్టర్.. 34 ఏళ్ల తర్వాత అదే చోట","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T07:05:41.298Z"},"facts":[],"events":[{"id":"event-64703","date":"2026-08-11T06:38:44.000Z","title_te":"ప్రేమ జ్ఞాపకం.. హోం మినిస్టర్‌తో చీఫ్ మినిస్టర్.. 34 ఏళ్ల తర్వాత అదే చోట","body_te":"ఎన్నో ప్రేమకథలకు, మరెన్నో తీపి తీరాలకు సాక్షిగా నిలిచిన నాగార్జున సాగర్ తీరాన... 34 ఏళ్ల క్రితం ఇద్దరు యువ హృదయాల మధ్య ఒక చిన్ని పరిచయం మొదలైంది. ఆ తర్వాత గాఢమైన ప్రేమగా మారి... కాల పరీక్షను తట్టుకుని చివరకు కలకాలం నిలిచే పెళ్లి బంధంతో ఒక్కటైంది. ఒకప్పుడు నాగార్జున సాగర్ నీలి అలల పక్కన మొగ్గ తొడిగిన ఆ అమృత ప్రణయం... నేడు మూడు దశాబ్దాల పదిలమైన ముచ్చటై నాటి జ్ఞాపకాలను మీటుతోంది. నాటి ఆ జ్ఞాపకాల సాగర తీరాన్ని మళ్లీ సందర్శించి ఆనాటి పరిచయాన్ని, ప్రణయాన్ని మనసారా నెమరువేసుకోవడం తెలుగు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరి ఆ ప్రేమ జంట ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/cm-revanth-reddy-geetha-love-story-nagarjuna-sagar-memories-go-viral-1885606.html"}]}]}