{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prema-paaye-daalaru-paaye-tallidamdrulaku-kadupu-kota-migilche","title_te":"ప్రేమ పాయె.. డాలరు పాయె.. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చె","section":"తాజా","status_line":"ప్రేమ పాయె.. డాలరు పాయె.. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చె","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T21:55:29.993Z"},"facts":[],"events":[{"id":"event-87163","date":"2026-08-24T21:10:07.000Z","title_te":"ప్రేమ పాయె.. డాలరు పాయె.. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చె","body_te":"ఓ వైపు ఉన్నత చదువు చదివి డాలర్లు సంపాదించాలన్నది లక్ష్యం. మరోవైపు ప్రేమించిన యువతిని పెండ్లి చేసుకోవాలని కోరిక. ఈ రెండు నెరవేరక తెలంగాణకు చెందిన యువకుడు అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/ms-graduate-from-telangana-dies-by-suicide-in-us-amid-job-search-struggles-2493412"}]}]}