{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"premaku-addochchaarani-tallidamdrulanu-hatamaarchi-beyil-pai-vac","title_te":"ప్రేమకు అడ్డొచ్చారని తల్లిదండ్రులను హతమార్చి.. బెయిల్‌పై వచ్చి ఆత్మహత్య","section":"తాజా","status_line":"ప్రేమకు అడ్డొచ్చారని తల్లిదండ్రులను హతమార్చి.. బెయిల్‌పై వచ్చి ఆత్మహత్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T00:12:11.440Z"},"facts":[],"events":[{"id":"event-87228","date":"2026-08-24T22:42:01.000Z","title_te":"ప్రేమకు అడ్డొచ్చారని తల్లిదండ్రులను హతమార్చి.. బెయిల్‌పై వచ్చి ఆత్మహత్య","body_te":"చేసిన పాపం వెంటాడింది.. తల్లీదండ్రులకు ఏ విధంగానైతే మత్తు మందు ఇచ్చి హత్య చేసిందో.. అదే మత్తు మందుతో తాను ఆత్మహత్య చేసుకుంది. ‘ప్రేమ’ అనే పదానికి ఈ ముగ్గురు బలయ్యారు. వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలానికి చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రాంలో ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఓ ప్రైవేట్‌ దవాఖానలో నర్సుగా పనిచేస్తున్న ఆమె ఈ విషయాన్ని జనవరిలో తన తల్లిదండ్రులకు చెప్పింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/nurse-accused-of-killing-parents-dies-by-suicide-2493406"}]}]}