{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"premalo-kotta-tremd-sityuveshan-ship-numchi-ghostimg-varaku-gen","title_te":"ప్రేమలో కొత్త ట్రెండ్.. సిట్యువేషన్‌షిప్ నుంచి ఘోస్టింగ్ వరకు.. Gen Z డేటింగ్ డిక్షనరీ ఇదే!","section":"తాజా","status_line":"ప్రేమలో కొత్త ట్రెండ్.. సిట్యువేషన్‌షిప్ నుంచి ఘోస్టింగ్ వరకు.. Gen Z డేటింగ్ డిక్షనరీ ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T08:52:06.981Z"},"facts":[],"events":[{"id":"event-60133","date":"2026-08-08T08:51:03.000Z","title_te":"ప్రేమలో కొత్త ట్రెండ్.. సిట్యువేషన్‌షిప్ నుంచి ఘోస్టింగ్ వరకు.. Gen Z డేటింగ్ డిక్షనరీ ఇదే!","body_te":"Gen Z డేటింగ్ కల్చర్‌లో ప్రేమకు కొత్త పేర్లు, కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. ‘సిట్యువేషన్‌షిప్’, ‘బెంచింగ్’, ‘బ్రెడ్‌క్రంబింగ్’, ‘ఘోస్టింగ్’, ‘లవ్ బాంబింగ్’, ‘సాఫ్ట్ లాంచ్’ నుంచి ‘జాంబీయింగ్’ వరకు.. అసలు ఈ డేటింగ్ టర్మ్స్ అర్థమేంటి? రిలేషన్‌షిప్‌లో వీటిని ఎలా గుర్తించాలి? డేటింగ్ యాప్స్ పెరుగుతున్న నేపథ్యంలో గ్రీన్ ఫ్లాగ్స్, రెడ్ ఫ్లాగ్స్ ఏంటి? తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/gen-z-dating-terms-situationship-ghosting-benching-soft-launch-1883437.html"}]}]}