{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"premalo-phast-padedi-evaru-enno-ella-mistareeki-pakkaa-aansar-ch","title_te":"ప్రేమలో ఫస్ట్ పడేది ఎవరు..? ఎన్నో ఏళ్ల మిస్టరీకి పక్కా ఆన్సర్ చెప్పిన ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ..","section":"తాజా","status_line":"ప్రేమలో ఫస్ట్ పడేది ఎవరు..? ఎన్నో ఏళ్ల మిస్టరీకి పక్కా ఆన్సర్ చెప్పిన ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T05:29:42.454Z"},"facts":[],"events":[{"id":"event-52982","date":"2026-08-04T04:41:23.000Z","title_te":"ప్రేమలో ఫస్ట్ పడేది ఎవరు..? ఎన్నో ఏళ్ల మిస్టరీకి పక్కా ఆన్సర్ చెప్పిన ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ..","body_te":"ప్రేమలో ఎవరు ముందు పడతారు? అబ్బాయిలా? అమ్మాయిలా? తరతరాలుగా నడుస్తున్న ఈ మిస్టరీకి సైన్స్ ఎట్టకేలకు సమాధానం వెతికిపట్టుకుంది. మనం ఇప్పటివరకు అనుకుంటున్న దానికి పూర్తి భిన్నంగా.. మహిళల కంటే పురుషులే రెట్టింపు వేగంతో ప్రేమలో పడతారని ఒక అధ్యయనం బాంబు పేల్చింది. అసలు మగవాళ్లు ఎంత త్వరగా ప్రేమలో పడతారు? అమ్మాయిల మనసు మారడానికి ఎంత టైమ్ పడుతుంది? అనేది తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/who-falls-in-love-first-men-or-women-new-international-study-settles-the-debate-1880323.html"}]}]}