{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"premalu-jiyo-haat-staar-numchi-prema-lu-himdee-versha-n-aut-kaar","title_te":"Premalu | జియో హాట్ స్టార్ నుంచి ప్రేమ‌లు హిందీ వెర్ష‌న్ ఔట్‌.. కార‌ణ‌మేంటంటే..?","section":"తాజా","status_line":"Premalu | జియో హాట్ స్టార్ నుంచి ప్రేమ‌లు హిందీ వెర్ష‌న్ ఔట్‌.. కార‌ణ‌మేంటంటే..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T11:19:04.548Z"},"facts":[],"events":[{"id":"event-75035","date":"2026-08-17T09:58:07.000Z","title_te":"Premalu | జియో హాట్ స్టార్ నుంచి ప్రేమ‌లు హిందీ వెర్ష‌న్ ఔట్‌.. కార‌ణ‌మేంటంటే..?","body_te":"Premalu | వివిధ ప్రాంతీయ భాష‌ల్లో విడుద‌లైన సినిమాలు హిందీలో తెర‌కెక్కుతుంటాయ‌ని తెలిసిందే. ఇప్పుడు ప్రేమ‌లు కూడా హిందీలో రాబోతుంది. Prem Keetanu అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో వీర్ ప‌హారియా, ఆఫియా స‌య‌ద్ లీడ్ రోల్స్‌లో న‌టిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/mamitha-baiju-premalu-hindi-version-is-out-from-jio-hotstar-here-is-the-reason-2486060"}]}]}