{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"premanu-pamche-suseelamma","title_te":"ప్రేమను పంచే సుశీలమ్మ","section":"తాజా","status_line":"ప్రేమను పంచే సుశీలమ్మ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T20:50:59.814Z"},"facts":[],"events":[{"id":"event-32509","date":"2026-07-22T20:22:32.000Z","title_te":"ప్రేమను పంచే సుశీలమ్మ","body_te":"చిన్ననాటి అందమైన జ్ఞాపకాలను గుర్తుచేసే కథతో రూపొందిస్తున్న బాలల చిత్రం ‘సమ్మర్‌ హాలీడేస్‌'. మాస్టర్‌ రోహన్‌, అరుణ్‌, బేబి ఖుషి ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. శ్రీకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ధీరజ్‌ మొగిలినేని నిర్మాత. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/jayasudha-plays-pivotal-role-as-grandmother-susheelamma-in-summer-holidays-movie-2459645"}]}]}