{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"premiste-premiste-sinimaalo-tega-navvimchina-ee-chinnodu-gurtunn","title_te":"Premiste : ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..? ఇప్పుడేం చేస్తున్నాడంటే..","section":"తాజా","status_line":"Premiste : ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..? ఇప్పుడేం చేస్తున్నాడంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T14:55:08.451Z"},"facts":[],"events":[{"id":"event-78712","date":"2026-08-19T14:44:15.000Z","title_te":"Premiste : ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..? ఇప్పుడేం చేస్తున్నాడంటే..","body_te":"ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమాల్లో ప్రేమిస్తే ఒకటి. నిజ సంఘటన ఆధారంగా తమిళంలో కాదల్ పేరుతో తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా అప్పట్లో కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది ఈ మూవీ. అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది కాసేపు అయినా తన కామెడీతో అలరించిన ఒక చిన్నోడు గుర్తున్నాడా.? అతడు ఏం చేస్తున్నాడంటే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/do-you-remember-premiste-movie-actor-arun-now-what-he-is-doing-1892018.html"}]}]}