{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"princess-isabella-poortigaa-sainyamloki-raakumaari-denmaark-raaj","title_te":"Princess Isabella | పూర్తిగా సైన్యంలోకి రాకుమారి.. డెన్మార్క్ రాజ కుటుంబంలో స‌రికొత్త అధ్యాయం..!","section":"తాజా","status_line":"Princess Isabella | పూర్తిగా సైన్యంలోకి రాకుమారి.. డెన్మార్క్ రాజ కుటుంబంలో స‌రికొత్త అధ్యాయం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T06:06:55.760Z"},"facts":[],"events":[{"id":"event-56434","date":"2026-08-06T05:18:48.000Z","title_te":"Princess Isabella | పూర్తిగా సైన్యంలోకి రాకుమారి.. డెన్మార్క్ రాజ కుటుంబంలో స‌రికొత్త అధ్యాయం..!","body_te":"Princess Isabella | డెన్మార్క్ రాజ కుటుంబం (Denmark Royal Family) లో ఒక సరికొత్త చారిత్రక అధ్యాయం మొదలైంది. ఆ దేశ రాజు ఫ్రెడెరిక్ ఎక్స్ (Frederic X), రాణి మేరీల కుమార్తె, 19 ఏళ్ల ప్రిన్సెస్ ఇసాబెల్లా (Princess Isabella) సైన్యంలో చేరారు. పూర్తిస్థాయి సైనిక సేవల్లోకి అడుగుపెట్టిన తొలి మహిళా రాజవంశీకురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/princess-isabella-makes-history-as-first-danish-royal-woman-to-begin-military-service-declines-pay-2475098"}]}]}