{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prinsipaal-neecha-buddhi","title_te":"ప్రిన్సిపాల్‌ నీచ బుద్ధి","section":"తాజా","status_line":"ప్రిన్సిపాల్‌ నీచ బుద్ధి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-08T22:14:32.674Z"},"facts":[],"events":[{"id":"event-7550","date":"2026-07-08T22:04:08.000Z","title_te":"ప్రిన్సిపాల్‌ నీచ బుద్ధి","body_te":"విద్యార్థిపై లైంగికదాడికి యత్నంకొల్లాపూర్ ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలిడీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివవర్మ డిమాండ్‌ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కాలేజీ ఎదుట ధర్నా, రోడ్డుపై రాస్తారోకో​నవతెలంగాణ – కొల్లాపూర్‌విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రిన్సిపాల్‌ విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, తన గదికి పిలిపించుకుని లైంగికదాడికి యత్నించడం దుర్మార్గమని, అతన్ని వెంటనే సస్పెండ్‌ చేయాలని డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేశాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండల కేంద్రంలో ఉన్న పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలలో మంగళవారం రాత్రి జరిగిన […] The post ప్రిన్సిపాల్‌ నీచ బుద్ధి appeared","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/the-principal-is-mean-spirited/"}]}]}