{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prithviraj-sukumaran-raajamauli-rools-ku-pruthveeraaj-ki-minahaa","title_te":"Prithviraj Sukumaran | రాజమౌళి రూల్స్‌కు పృథ్వీరాజ్‌కి మినహాయింపా?.. ‘వారణాసి’ షూటింగ్ చేస్తూనే ప‌లు సినిమాల‌తో బిజీ!","section":"తాజా","status_line":"Prithviraj Sukumaran | రాజమౌళి రూల్స్‌కు పృథ్వీరాజ్‌కి మినహాయింపా?.. ‘వారణాసి’ షూటింగ్ చేస్తూనే ప‌లు సినిమాల‌తో బిజీ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T11:36:20.001Z"},"facts":[],"events":[{"id":"event-43558","date":"2026-07-29T10:52:44.000Z","title_te":"Prithviraj Sukumaran | రాజమౌళి రూల్స్‌కు పృథ్వీరాజ్‌కి మినహాయింపా?.. ‘వారణాసి’ షూటింగ్ చేస్తూనే ప‌లు సినిమాల‌తో బిజీ!","body_te":"Prithviraj Sukumaran | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా అంటే కేవలం భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్ మాత్రమే కాదు.. నటీనటులకు కొన్ని ప్రత్యేక నిబంధనలు కూడా ఉంటాయని సినీ పరిశ్రమలో తరచూ చర్చ జరుగుతుంటుంది. ముఖ్యంగా ప్రధాన పాత్రలు పోషించే నటులు సినిమా పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్ట్‌లో పాల్గొనకూడదనే నిబంధన గురించి గతంలో ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/prithviraj-sukumaran-busy-with-his-movies-2466526"}]}]}