{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"priya-bhavani-shankar-irumudi-pree-rileej-eevemt-simpul-gaa-chee","title_te":"Priya Bhavani Shankar : ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్.. సింపుల్ గా చీరకట్టులో ప్రియా భవాని శంకర్.. ఫొటోలు..","section":"తాజా","status_line":"Priya Bhavani Shankar : ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్.. సింపుల్ గా చీరకట్టులో ప్రియా భవాని శంకర్.. ఫొటోలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T05:28:48.817Z"},"facts":[],"events":[{"id":"event-74477","date":"2026-08-17T04:07:59.000Z","title_te":"Priya Bhavani Shankar : ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్.. సింపుల్ గా చీరకట్టులో ప్రియా భవాని శంకర్.. ఫొటోలు..","body_te":"రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఇరుముడి సినిమా ఆగస్టు 21న రిలీజ్ అవుతుండగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ సినిమాలో రవితేజకు జంటగా నటించిన ప్రియా భవాని శంకర్ ఈవెంట్ కి ఇలా చీరకట్టులో సింపుల్ గా హాజరయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/priya-bhavani-shankar-simple-looks-in-saree-from-irumudi-pre-release-event-photos-sy-1123860.html"}]}]}