{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"priya-prakash-varrier-pimk-saareelo-priyaa-pra-kaash-vaariya-r-s","title_te":"Priya Prakash Varrier : పింక్ శారీలో ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌.. సూప‌ర్ ఫోటోలు..","section":"తాజా","status_line":"Priya Prakash Varrier : పింక్ శారీలో ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌.. సూప‌ర్ ఫోటోలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T07:24:26.349Z"},"facts":[],"events":[{"id":"event-87845","date":"2026-08-25T06:56:17.000Z","title_te":"Priya Prakash Varrier : పింక్ శారీలో ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌.. సూప‌ర్ ఫోటోలు..","body_te":"హీరోయిన్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ (Priya Prakash Varrier ) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె గులాబి రంగు చీర‌లో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతుండ‌గా.. ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/actress-priya-prakash-varrier-in-pink-saree-stunning-photos-vm-1127241.html"}]}]}