{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"priyaamka-chopraa-ottaina-juttu-rahasyam-ide-aame-talli-cheppina","title_te":"ప్రియాంక చోప్రా ఒత్తైన జుట్టు రహస్యం ఇదే.. ఆమె తల్లి చెప్పిన స్పెషల్‌ హెయిర్‌ మాస్క్‌ ఏంటో తెలిస్తే..","section":"తాజా","status_line":"ప్రియాంక చోప్రా ఒత్తైన జుట్టు రహస్యం ఇదే.. ఆమె తల్లి చెప్పిన స్పెషల్‌ హెయిర్‌ మాస్క్‌ ఏంటో తెలిస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T07:30:11.882Z"},"facts":[],"events":[{"id":"event-43103","date":"2026-07-29T07:07:37.000Z","title_te":"ప్రియాంక చోప్రా ఒత్తైన జుట్టు రహస్యం ఇదే.. ఆమె తల్లి చెప్పిన స్పెషల్‌ హెయిర్‌ మాస్క్‌ ఏంటో తెలిస్తే..","body_te":"హెయిర్‌ డై వాడుతున్న చాలా మంది జుట్టుకు గోరింటాకు పట్టించడం చాలా సాధారణం. ఇది జుట్టుకు సహజమైన రంగును, చల్లదనాన్ని ఇస్తుంది. అయితే, మెహందీ వేసుకున్న తర్వాత చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య జుట్టు విపరీతంగా పొడిబారడం, కఠినంగా మారడం. ఈ సమస్యకు డాక్టర్ మధు చోప్రా ఒక సులభమైన పరిష్కారం చెప్పారు. గోరింటాకు వల్ల జుట్టులోని సహజ తేమ తగ్గిపోకుండా ఉండటానికి ఆమె మూలికా నూనెను కలిపి ఉపయోగించాలని సూచించారు. మెహందీ పేస్ట్‌లో కొన్ని చుక్కల హెర్బల్ ఆయిల్ లేదా కొబ్బరి/బాదం నూనెను చేర్చడం వల్ల జుట్టుకు తేమ సరిగ్గా అందుతుంది. దీనివల్ల గోరింటాకు అందించే రంగుతో పాటు నూనెలోని పోషకాలు జుట్టును పట్టులాగా మృదువుగా మారుస్","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/priyanka-chopras-mother-shares-a-natural-henna-hair-mask-for-soft-healthy-hair-1875822.html"}]}]}