{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"priyank-kharge-ta-ma-ru-e-svaatamtrya-poraatamlo-paalgonnaaru-pr","title_te":"Priyank Kharge | త‌మ‌రు ఏ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు..? : ప్రియాంక్ ఖ‌ర్గే","section":"తాజా","status_line":"Priyank Kharge | త‌మ‌రు ఏ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు..? : ప్రియాంక్ ఖ‌ర్గే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T14:55:05.242Z"},"facts":[],"events":[{"id":"event-72251","date":"2026-08-15T13:55:33.000Z","title_te":"Priyank Kharge | త‌మ‌రు ఏ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు..? : ప్రియాంక్ ఖ‌ర్గే","body_te":"Priyank Kharge | భార‌త‌ 80వ స్వాతంత్ర్య దినోత్సవం (India's 80th Independence Day) సందర్భంగా కర్ణాటక మంత్రి (Karnataka Minister), కాంగ్రెస్ నేత (Congress Leader) ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. త‌మ‌రు ఏ స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములయ్యారు..? అంటూ ఆయన ఆరెస్సెస్‌ను సూటిగా ప్రశ్నించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/which-freedom-struggle-did-rss-join-priyank-kharges-scathing-attack-on-sangh-2484395"}]}]}