{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"priyanka-gandhi-vaallu-ugra-vaadulaa-vidyaarthulapa-tla-kemdram","title_te":"Priyanka Gandhi | ‘వాళ్లు ఉగ్ర‌వాదులా..?’.. విద్యార్థులప‌ట్ల కేంద్రం తీరుపై ప్రియాంకాగాంధీ ఫైర్‌","section":"తాజా","status_line":"Priyanka Gandhi | ‘వాళ్లు ఉగ్ర‌వాదులా..?’.. విద్యార్థులప‌ట్ల కేంద్రం తీరుపై ప్రియాంకాగాంధీ ఫైర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T15:11:22.389Z"},"facts":[],"events":[{"id":"event-42104","date":"2026-07-28T14:26:31.000Z","title_te":"Priyanka Gandhi | ‘వాళ్లు ఉగ్ర‌వాదులా..?’.. విద్యార్థులప‌ట్ల కేంద్రం తీరుపై ప్రియాంకాగాంధీ ఫైర్‌","body_te":"Priyanka Gandhi | యాంటీ-పేపర్‌ లీక్‌ బిల్లు (Anti-paper leak bill) పై లోక్‌సభ (Lok Sabha) లో జరుగుతున్న చర్చలో కాంగ్రెస్‌ ఎంపీ (Congress MP) ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం (Union Govt) పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆందోళనకారులపై పెల్లెట్‌ గన్స్‌ (Pellet Guns) వినియోగించడాన్ని, లాఠీఛార్జి చేయడాన్ని ఆమె తప్పుబట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/are-they-terrorists-priyanka-gandhi-slams-use-of-pellet-guns-on-protesters-2465762"}]}]}