{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"priyanka-jain-sreekrushnudi-vesha-daara-na-lo-seeriya-l-na-ti-pr","title_te":"Priyanka Jain : శ్రీకృష్ణుడి వేష‌దార‌ణ‌లో సీరియ‌ల్ న‌టి.. ప్రియాంక జైన్ ఫోటోలు వైర‌ల్‌..","section":"తాజా","status_line":"Priyanka Jain : శ్రీకృష్ణుడి వేష‌దార‌ణ‌లో సీరియ‌ల్ న‌టి.. ప్రియాంక జైన్ ఫోటోలు వైర‌ల్‌..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T06:49:09.291Z"},"facts":[],"events":[{"id":"event-27776","date":"2026-07-20T06:12:08.000Z","title_te":"Priyanka Jain : శ్రీకృష్ణుడి వేష‌దార‌ణ‌లో సీరియ‌ల్ న‌టి.. ప్రియాంక జైన్ ఫోటోలు వైర‌ల్‌..","body_te":"సీరియ‌ల్ న‌టి ప్రియాంక జైన్ (Priyanka Jain) శ్రీకృష్ణుడి వేష‌దార‌ణ‌లో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఆమె ఎంతో క్యూట్‌గా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/priyanka-jain-dressed-as-lord-krishna-photos-viral-vm-1112688.html"}]}]}