{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"priyudini-parichayam-chesina-gumde-nimdaa-gudigamtalu-meenaa","title_te":"ప్రియుడిని పరిచయం చేసిన 'గుండె నిండా గుడిగంటలు' మీనా","section":"తాజా","status_line":"Serial : హీటెక్కిస్తోన్న సీరియల్ బ్యూటీ.. ప్రియుడిని పరిచయం చేసిన మీనా.. నెట్టింట అమ్మడు అరాచకమే..","synopsis":null,"temperature":18,"updated_at":"2026-07-31T15:10:48.873Z"},"facts":[],"events":[{"id":"event-47245","date":"2026-07-31T14:36:48.000Z","title_te":"Serial : హీటెక్కిస్తోన్న సీరియల్ బ్యూటీ.. ప్రియుడిని పరిచయం చేసిన మీనా.. నెట్టింట అమ్మడు అరాచకమే..","body_te":"పేరుకే కన్నడ బ్యూటీ.. కానీ ఒక్క సీరియల్ తోనే తెలుగులో క్రేజీ ఫాలోయింగ్. అందం, అభినయంతో ఈ ముద్దుగుమ్మ అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. తాజాగా తన ప్రియుడిని పరిచయం చేస్తూ ఆమె షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు వైరలవుతున్నాయి. అంతేకాదు.. అతడితో కలిసి కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/gunde-ninda-gudi-gantalu-serial-fame-amulya-gowda-started-youtube-with-her-boy-friend-niranjan-1877855.html"}]},{"id":"event-47132","date":"2026-07-31T13:15:16.000Z","title_te":"ప్రియుడిని పరిచయం చేసిన 'గుండె నిండా గుడిగంటలు' మీనా","body_te":"ప్రియుడిని పరిచయం చేసిన 'గుండె నిండా గుడిగంటలు' మీనా dchandu Fri, 07/31/2026 - 18:45","importance":"minor","verification":"single","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/movies/amulya-gowda-introduce-her-boyfriend-co-actor-niranjan-2859929"}]}]}