{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"probiotics-ma-nam-vaadutunna-proba-yotik-tyaabletla-pai-aasa-kti","title_te":"Probiotics | మ‌నం వాడుతున్న ప్రోబ‌యోటిక్ ట్యాబ్లెట్ల‌పై ఆస‌క్తిక‌ర అధ్య‌య‌నం.. అవి మ‌న‌కు స‌రిపోవ‌ట‌.. ఎందుకంటే..","section":"తాజా","status_line":"Probiotics | మ‌నం వాడుతున్న ప్రోబ‌యోటిక్ ట్యాబ్లెట్ల‌పై ఆస‌క్తిక‌ర అధ్య‌య‌నం.. అవి మ‌న‌కు స‌రిపోవ‌ట‌.. ఎందుకంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T13:58:22.648Z"},"facts":[],"events":[{"id":"event-76993","date":"2026-08-18T13:25:06.000Z","title_te":"Probiotics | మ‌నం వాడుతున్న ప్రోబ‌యోటిక్ ట్యాబ్లెట్ల‌పై ఆస‌క్తిక‌ర అధ్య‌య‌నం.. అవి మ‌న‌కు స‌రిపోవ‌ట‌.. ఎందుకంటే..","body_te":"మన జీర్ణవ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులు ఆహారం, జీవనశైలి, తరతరాల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. అందుకే అందరికీ ఒకే రకమైన ప్రోబయోటిక్‌ ఉత్పత్తులు సమానంగా పనిచేస్తాయా అనే ప్రశ్న ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/scientists-discovered-major-breakthrough-in-probiotics-supplements-shall-we-stop-them-2487342"}]}]}