{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"proddatur-baaboy-choostene-kadupulo-devutumdi-paapam-vaalla-pari","title_te":"Proddatur: బాబోయ్.. చూస్తేనే కడుపులో దేవుతుంది.. పాపం వాళ్ల పరిస్థితి ఊహిస్తేనే..","section":"తాజా","status_line":"Proddatur: బాబోయ్.. చూస్తేనే కడుపులో దేవుతుంది.. పాపం వాళ్ల పరిస్థితి ఊహిస్తేనే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T07:52:48.451Z"},"facts":[],"events":[{"id":"event-34984","date":"2026-07-24T07:46:23.000Z","title_te":"Proddatur: బాబోయ్.. చూస్తేనే కడుపులో దేవుతుంది.. పాపం వాళ్ల పరిస్థితి ఊహిస్తేనే..","body_te":"కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ టిఫిన్ సెంటర్‌లో పూరి కుర్మాలో బల్లి కనిపించడం కలకలం రేపింది. పార్సిల్ తీసుకెళ్లిన కస్టమర్ ఇంటికి వెళ్లి తినే సమయంలో ఈ విషయం గుర్తించి హోటల్ యజమానిని ప్రశ్నించగా, ఆయన నిర్లక్ష్యంగా స్పందించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి హోటల్‌ను మూసివేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/lizard-in-poori-kurma-proddatur-check-details-1872524.html"}]}]}