{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"property-documents-aasti-peparlu-poyaayaa-tenshan-padakamdi-vemt","title_te":"Property Documents: ఆస్తి పేపర్లు పోయాయా? టెన్షన్ పడకండి.. వెంటనే ఇలా చేయండి!","section":"తాజా","status_line":"Property Documents: ఆస్తి పేపర్లు పోయాయా? టెన్షన్ పడకండి.. వెంటనే ఇలా చేయండి!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-17T08:24:44.745Z"},"facts":[],"events":[{"id":"event-74581","date":"2026-08-17T06:00:37.000Z","title_te":"Property Documents: ఆస్తి పేపర్లు పోయాయా? టెన్షన్ పడకండి.. వెంటనే ఇలా చేయండి!","body_te":"మనం ఇల్లు మారినప్పుడో లేదా ఇంట్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో.. ఇంటికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు కాలిపోవడమో లేదా మిస్సయిపోవడమో జరుగుతుంది. అది ఇంటి యజమానిని తీవ్ర ఒత్తిడికి లోనయ్యేలా చేస్తుంది. దానివల్ల కొన్నిసార్లు ఆస్తి వివాదాలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే ఒరిజినల్ డాక్యుమెంట్లు పోయినంత మాత్రాన ఆస్తిపై యజమానికి ఉన్న హక్కు పోతుందా అంటే చట్టప్రకారం కాదనే చెబుతున్నారు అధికారులు. మరి పోయిన డాక్యుమెంట్లను ఎలా తిరిగి పొందాలి? డాక్యుమెంట్లు పోతే దానిపై మన హక్కు ఎలా చెల్లుతుంది? మనం ఏం చేయాలో తెలుసుకుందాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/lost-property-documents-check-step-by-step-process-to-get-certified-copy-of-land-registration-documents-1889991.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi7AFBVV95cUxNaFhyNW92Z3pYbEVVSzFQMzdUeVJGbFFfUm9DeHFJTDVYODVIOHlCaXNnWlMydWljSi1DLU16RWJVNGFtN1RfODNRdTRHeDU3TW8xUlJ1NkQtaElRc2lfVG9vdGF5OGRKRnl4blNRS2hXNmdjZElDSmhESzQzRW1ZanltTFRxQ2VPRmF6UEM0ZE1jU2JwY0M5VkFtemtuSHVNaFBQd0owQW80clNxTnhZaWkzX0NyQWtDU0R2SVBqTnJ6VjAwV0c5aGRFN2tfTHJxcWctLTg4Zy13MURaRU95VGNFR2dzRzdLNTRybNIB7AFBVV95cUxNaFhyNW92Z3pYbEVVSzFQMzdUeVJGbFFfUm9DeHFJTDVYODVIOHlCaXNnWlMydWljSi1DLU16RWJVNGFtN1RfODNRdTRHeDU3TW8xUlJ1NkQtaElRc2lfVG9vdGF5OGRKRnl4blNRS2hXNmdjZElDSmhESzQzRW1ZanltTFRxQ2VPRmF6UEM0ZE1jU2JwY0M5VkFtemtuSHVNaFBQd0owQW80clNxTnhZaWkzX0NyQWtDU0R2SVBqTnJ6VjAwV0c5aGRFN2tfTHJxcWctLTg4Zy13MURaRU95VGNFR2dzRzdLNTRybA?oc=5"}]}]}