{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prosopis-juliflora-karuvu-numchi-kaapaademduku-techchina-chettu","title_te":"Prosopis juliflora: కరువు నుంచి కాపాడేందుకు తెచ్చిన చెట్టు.. ఇప్పుడు శాపంగా మారిందా..?","section":"తాజా","status_line":"Prosopis juliflora: కరువు నుంచి కాపాడేందుకు తెచ్చిన చెట్టు.. ఇప్పుడు శాపంగా మారిందా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T06:41:24.410Z"},"facts":[],"events":[{"id":"event-43010","date":"2026-07-29T06:02:57.000Z","title_te":"Prosopis juliflora: కరువు నుంచి కాపాడేందుకు తెచ్చిన చెట్టు.. ఇప్పుడు శాపంగా మారిందా..?","body_te":"కరువు సమస్యకు పరిష్కారంగా 150 ఏళ్ల క్రితం భారతదేశానికి తీసుకొచ్చిన విదేశీ వృక్ష జాతి ప్రోసోపిస్ జులిఫ్లోరా ఇప్పుడు దేశంలోని అత్యంత ప్రమాదకర ఆక్రమణ జాతుల్లో ఒకటిగా మారింది. ఒకప్పుడు ప్రజలకు ఇంధనం, ఉపాధి కల్పించిన ఈ చెట్టు... నేడు జీవవైవిధ్యం, గడ్డి భూములు, స్థానిక వృక్ష జాతులకు ముప్పుగా మారిందని పరిశోధనలు చెబుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/prosopis-juliflora-invasive-tree-history-india-environment-impact-1875777.html"}]}]}