{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"proteen-amtulenamta-dorike-pavar-phul-laddu-pamchadaara-bellam-l","title_te":"ప్రోటీన్ అంతులేనంత దొరికే పవర్‌ఫుల్‌ లడ్డు!.. పంచదార, బెల్లం లేకుండానే ఈజీగా చేసుకోవచ్చు..! రోజూ ఒక్కటి తింటే చాలు..","section":"తాజా","status_line":"ప్రోటీన్ అంతులేనంత దొరికే పవర్‌ఫుల్‌ లడ్డు!.. పంచదార, బెల్లం లేకుండానే ఈజీగా చేసుకోవచ్చు..! రోజూ ఒక్కటి తింటే చాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T11:19:04.548Z"},"facts":[],"events":[{"id":"event-75007","date":"2026-08-17T10:45:12.000Z","title_te":"ప్రోటీన్ అంతులేనంత దొరికే పవర్‌ఫుల్‌ లడ్డు!.. పంచదార, బెల్లం లేకుండానే ఈజీగా చేసుకోవచ్చు..! రోజూ ఒక్కటి తింటే చాలు..","body_te":"Green Moong Dal Laddu: తీపి తినాలని ఉన్నా ఆరోగ్యం, ఫిట్‌నెస్ దృష్ట్యా చక్కెర లేదా బెల్లానికి దూరంగా ఉంటున్నారా? అయితే పచ్చ పెసలు, డ్రై ఫ్రూట్స్‌తో చేసే ఈ హెల్దీ లడ్డూ మీకు బెస్ట్‌ చాయిస్‌ . ఇందులో ఎటువంటి శుద్ధి చేసిన చక్కెర లేదా బెల్లం వాడరు. ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, పోషకమైన గింజలతో నిండిన ఈ లడ్డూలు రుచికరంగా ఉండటమే కాకుండా, ప్రొటీన్‌కు మంచి మూలం. కాగా, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, పొద్దుతిరుగుడు, గుమ్మడి, చియా, అవిసె గింజలు శరీరం శక్తిని, గుడ్ ఫ్యాట్స్‌ను అందిస్తాయి. ఇది ఆరోగ్యకరమైన ప్రోటీన్ రిచ్ స్నాక్.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/healthy-moong-dal-ladoo-recipe-a-protein-rich-sweet-without-sugar-or-jaggery-1890207.html"}]}]}