{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"proteen-ilaa-perugun","title_te":"ప్రొటీన్‌ ఇలా పెరుగున్‌","section":"తాజా","status_line":"ప్రొటీన్‌ ఇలా పెరుగున్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T22:07:16.368Z"},"facts":[],"events":[{"id":"event-57601","date":"2026-08-06T20:49:01.000Z","title_te":"ప్రొటీన్‌ ఇలా పెరుగున్‌","body_te":"ప్రొటీన్‌ మన శరీరానికి రోజూ అవసరం. కానీ, ప్రతి భోజనంలోనూ శరీరానికి ప్రొటీన్లను సమకూర్చే ఆహార పదార్థాలు ఉండటం లేదు. మాంసం, పప్పులను చేర్చిన సమతులాహారం తినేవాళ్లు చాలా తక్కువ. అందువల్ల ప్రొటీన్‌ లోపంతో బాధపడుతున్నవాళ్లు ఎక్కువగా ఉన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/you-should-eat-yoghurt-for-protein-2475927"}]}]}