{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"proteen-ku-ples-ivvamdi","title_te":"ప్రొటీన్‌కు ప్లేస్‌ ఇవ్వండి..","section":"తాజా","status_line":"ప్రొటీన్‌కు ప్లేస్‌ ఇవ్వండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T20:08:27.130Z"},"facts":[],"events":[{"id":"event-20123","date":"2026-07-15T20:07:53.000Z","title_te":"ప్రొటీన్‌కు ప్లేస్‌ ఇవ్వండి..","body_te":"నేడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న, ఎక్కువ సెర్చ్‌ చేస్తున్న పదాల్లో ప్రొటీన్‌ అగ్రభాగాన ఉంటున్నది. మజిల్‌ బిల్డింగ్‌, శక్తి సంగ్రహణ కంటే కూడా ఈ పదమే ఎక్కువ పాపులర్‌ అంటే నమ్ముతారా? శరీరాన్ని బాగు చేయడమే కాదు మెటబాలిక్‌ ప్రక్రియకు, రోగనిరోధక శక్తిలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రొటీన్‌.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/protein-becomes-one-of-the-most-searched-health-trends-online-2452591"}]}]}