{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"protest-revamt-reddi-ta-na-ishthaanusaaram-jeevolu-iste-elaa-paa","title_te":"Protest | రేవంత్‌రెడ్డి త‌న ఇష్ఠానుసారం జీవోలు ఇస్తే ఎలా..? : పాలిటెక్నిక్ విద్యార్థుల ఆగ్ర‌హం","section":"తాజా","status_line":"Protest | రేవంత్‌రెడ్డి త‌న ఇష్ఠానుసారం జీవోలు ఇస్తే ఎలా..? : పాలిటెక్నిక్ విద్యార్థుల ఆగ్ర‌హం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T10:02:34.229Z"},"facts":[],"events":[{"id":"event-79912","date":"2026-08-20T10:02:14.000Z","title_te":"Protest | రేవంత్‌రెడ్డి త‌న ఇష్ఠానుసారం జీవోలు ఇస్తే ఎలా..? : పాలిటెక్నిక్ విద్యార్థుల ఆగ్ర‌హం","body_te":"Protest | ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తీరుపై పాలిటెక్నిక్ విద్యార్థులు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఎవ‌రికీ చెప్ప‌కుండా, ఎవ‌రితో సంప్ర‌దించ‌కుండా సీఎం త‌న ఇష్టానుసారం జీవోలు జారీచేస్తే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి మొండి వైఖ‌రి కార‌ణంగా త‌మ ఫ్యూచ‌ర్ ఏం కావాల‌ని నిలదీస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/protest-how-can-revanth-reddy-issue-gos-at-his-own-whim-polytechnic-students-express-outrage-2488996"}]}]}