{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"protesters-police-clash-in-bihar-neet-leek-pai-beehaar-bamd-hims","title_te":"Protesters, police clash in Bihar | నీట్‌ లీక్‌పై బీహార్‌ బంద్ హింసాత్మకం.. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు","section":"తాజా","status_line":"Protesters, police clash in Bihar | నీట్‌ లీక్‌పై బీహార్‌ బంద్ హింసాత్మకం.. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T13:19:44.299Z"},"facts":[],"events":[{"id":"event-37208","date":"2026-07-25T12:36:09.000Z","title_te":"Protesters, police clash in Bihar | నీట్‌ లీక్‌పై బీహార్‌ బంద్ హింసాత్మకం.. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు","body_te":"Protesters, police clash in Bihar | నీట్‌ పేపర్‌ లీక్‌పై బీహార్‌లో రాష్ట్ర బంద్‌ హింసాత్మకంగా మారింది. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. విద్యార్థుల నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నించిన తేజ్‌ ప్రతాప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/protesters-police-clash-amid-violent-student-protests-during-bihar-bandh-tej-pratap-detained-2462596"}]}]}