{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"psychiatrist-suicide-maana-sika-ottidi-ta-ttukoleka-bha-va-nampa","title_te":"Psychiatrist Suicide | మాన‌సిక ఒత్తిడి త‌ట్టుకోలేక భ‌వ‌నంపై నుంచి దూకి సైకియాట్రిస్ట్ ఆత్మ‌హ‌త్య‌..!","section":"తాజా","status_line":"Psychiatrist Suicide | మాన‌సిక ఒత్తిడి త‌ట్టుకోలేక భ‌వ‌నంపై నుంచి దూకి సైకియాట్రిస్ట్ ఆత్మ‌హ‌త్య‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T13:47:22.421Z"},"facts":[],"events":[{"id":"event-52028","date":"2026-08-03T13:12:34.000Z","title_te":"Psychiatrist Suicide | మాన‌సిక ఒత్తిడి త‌ట్టుకోలేక భ‌వ‌నంపై నుంచి దూకి సైకియాట్రిస్ట్ ఆత్మ‌హ‌త్య‌..!","body_te":"Psychiatrist Suicide | ఉత్తర‌ప్ర‌దేశ్ (Uttarpradesh) లో విషాదకర ఘ‌టన చోటుచేసుకుంది. ఓ సైకియాట్రిస్ట్ (Psychiatrist) డిప్రెషన్ (Depression) కారణంగా ఆత్మహత్య చేసుకుంది. బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఘజియాబాద్‌ (Ghaziabad) కు చెందిన 40 ఏళ్ల మెహికా అగర్వాల్ సైకియాట్రిస్ట్‌గా సేవలందిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/a-40-year-old-psychiatrist-allegedly-died-by-suicide-after-jumping-from-the-fifth-floor-of-her-apartment-in-ghaziabad-2472166"}]}]}