{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pubg-mobile-aatagaallaku-subhavaarta-takkuva-ryaam-phonla-lo-koo","title_te":"PUBG Mobile: ఆటగాళ్లకు శుభవార్త.. తక్కువ ర్యామ్ ఫోన్ల‌లో కూడా.. అదిరిపోయే ఫ్యూచర్స్ తో రానున్న PUBG","section":"తాజా","status_line":"PUBG Mobile: ఆటగాళ్లకు శుభవార్త.. తక్కువ ర్యామ్ ఫోన్ల‌లో కూడా.. అదిరిపోయే ఫ్యూచర్స్ తో రానున్న PUBG","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T09:19:23.692Z"},"facts":[],"events":[{"id":"event-81420","date":"2026-08-21T07:59:17.000Z","title_te":"PUBG Mobile: ఆటగాళ్లకు శుభవార్త.. తక్కువ ర్యామ్ ఫోన్ల‌లో కూడా.. అదిరిపోయే ఫ్యూచర్స్ తో రానున్న PUBG","body_te":"ప్రపంచవ్యాప్తంగా మొబైల్ గేమింగ్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న బ్యాటిల్ రాయల్ గేమ్ పబ్జీ మొబైల్. అయితే హై-ఎండ్ గ్రాఫిక్స్, భారీ స్టోరేజ్ సైజు కారణంగా బడ్జెట్ లేదా తక్కువ కాన్ఫిగరేషన్ ఉన్న స్మార్ట్‌ఫోన్లలో ఈ గేమ్‌ను ఆడటం చాలామందికి కష్టంగా మారింది. అలాంటి గేమర్ల కోసమే డెవలపర్లు సరికొత్తగా తీర్చిదిద్దిన పబ్జీ మొబైల్ లైట్ వెర్షన్‌ను 2026లో అధికారికంగా తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/technology-photos/pubg-mobile-light-launching-in-2026-low-device-requirements-features-and-details-1893121.html"}]}]}