{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"public-examinations-amendment-bill-pa-blik-egjaams-sa-va-ra-na-b","title_te":"Public Examinations Amendment Bill: ప‌బ్లిక్ ఎగ్జామ్స్ స‌వ‌ర‌ణ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి జితేంద్ర సింగ్‌","section":"తాజా","status_line":"Public Examinations Amendment Bill: ప‌బ్లిక్ ఎగ్జామ్స్ స‌వ‌ర‌ణ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి జితేంద్ర సింగ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T07:53:20.243Z"},"facts":[],"events":[{"id":"event-39800","date":"2026-07-27T07:49:13.000Z","title_te":"Public Examinations Amendment Bill: ప‌బ్లిక్ ఎగ్జామ్స్ స‌వ‌ర‌ణ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి జితేంద్ర సింగ్‌","body_te":"Public Examinations Amendment Bill: ప‌బ్లిక్ ఎగ్జామ్స్ లీకేజీ నిరోధ‌క స‌వ‌ర‌ణ బిల్లును ఇవాళ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. నీట్‌తో పాటు ప‌లు పేప‌ర్ల లీకేజీ అంశంలో కేంద్రం ప‌టిష్ట‌మైన చ‌ట్టాన్ని రూపొందిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో ప‌బ్లిక్ ఎగ్జామ్స్ స‌వ‌ర‌ణ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/union-minister-jitendra-singh-introduces-public-examinations-prevention-of-unfair-means-amendment-bill-2026-in-lok-sabha-2464252"}]}]}