{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"puja-secrets-poojaku-vaadina-puvvulanu-em-chestunnaaru-porapaatu","title_te":"Puja Secrets: పూజకు వాడిన పువ్వులను ఏం చేస్తున్నారు?.. పొరపాటున కూడా ఇలా చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది!","section":"తాజా","status_line":"Puja Secrets: పూజకు వాడిన పువ్వులను ఏం చేస్తున్నారు?.. పొరపాటున కూడా ఇలా చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T10:47:11.340Z"},"facts":[],"events":[{"id":"event-43443","date":"2026-07-29T10:09:19.000Z","title_te":"Puja Secrets: పూజకు వాడిన పువ్వులను ఏం చేస్తున్నారు?.. పొరపాటున కూడా ఇలా చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది!","body_te":"మన హిందూ సంప్రదాయంలో నిత్య పూజలు, నోములు, వ్రతాలు మరియు పండుగల సమయంలో దేవునికి పవిత్రమైన పువ్వులను సమర్పించడం అత్యంత ప్రధానమైన ఆచారం. దేవునికి భక్తిశ్రద్ధలతో సమర్పించిన ఈ పువ్వులను శాస్త్ర భాషలో 'నిర్మాల్యం' అని పిలుస్తారు. అయితే, పూజ ముగిసిన మరుసటి రోజు లేదా ఆ పువ్వులు ఎండిపోయిన తర్వాత వాటిని ఏం చేయాలనే విషయంలో చాలామంది తీవ్ర అయోమయానికి గురవుతుంటారు. కొందరు తెలియక వాటిని చెత్తబుట్టలో వేయడం, కాలువల్లో పారవేయడం లేదా తొక్కిసలాట జరిగే ప్రాంతాల్లో పడేస్తుంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/astrological-rules-puja-flower-disposal-rules-details-in-telugu-1876029.html"}]}]}