{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pulasa-fish-aay-godaarolla-dil-kush-toli-pulasa-chikkimdi-retu-e","title_te":"Pulasa Fish: ఆయ్.. గోదారోళ్ల దిల్ కుష్.. తొలి పులస చిక్కింది.. రేటు ఎంత పలికిందంటే..?","section":"తాజా","status_line":"Pulasa Fish: ఆయ్.. గోదారోళ్ల దిల్ కుష్.. తొలి పులస చిక్కింది.. రేటు ఎంత పలికిందంటే..?","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T02:42:32.000Z"},"facts":[],"events":[{"id":"event-44427","date":"2026-07-30T02:32:32.000Z","title_te":"Pulasa Fish: ఆయ్.. గోదారోళ్ల దిల్ కుష్.. తొలి పులస చిక్కింది.. రేటు ఎంత పలికిందంటే..?","body_te":"అంబేద్కర్ కోనసీమ జిల్లా యానాంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పులస చేపల సీజన్ మొదలైంది. గోదావరికి ఎర్రనీరు చేరడంతో ఈ ఏడాది తొలి పులస చేప యానాం మార్కెట్‌కు చేరింది. సుమారు కిలోన్నర బరువున్న ఈ పులస యానాం సమీపంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు చిక్కింది. దీంతో మత్స్యకారుల్లో ఆనందం నెలకొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/the-pulasa-fish-sold-for-rs-14500-in-yanam-ambedkar-konaseema-district-1876515.html"}]}]}