{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"puli-jaada-kosam-haitek-megaa-aapareshan-bhaaree-sibbamdito-atav","title_te":"పులి జాడ కోసం హైటెక్ మెగా ఆపరేషన్.. భారీ సిబ్బందితో అటవీశాఖ మాస్టర్‌ ప్లాన్‌! ఎలా ఉందంటే..","section":"తాజా","status_line":"పులి జాడ కోసం హైటెక్ మెగా ఆపరేషన్.. భారీ సిబ్బందితో అటవీశాఖ మాస్టర్‌ ప్లాన్‌! ఎలా ఉందంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T07:09:39.508Z"},"facts":[],"events":[{"id":"event-56513","date":"2026-08-06T06:28:30.000Z","title_te":"పులి జాడ కోసం హైటెక్ మెగా ఆపరేషన్.. భారీ సిబ్బందితో అటవీశాఖ మాస్టర్‌ ప్లాన్‌! ఎలా ఉందంటే..","body_te":"ఏలూరు జిల్లా పాపికొండలు పరిసర ప్రాంత ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్న పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీ శాఖ రంగంలోకి దిగింది. మానవ సంచారాన్ని, మంచెలను గమనిస్తూ చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్న ఈ పులిని బంధించేందుకు అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన హైటెక్ వ్యూహాలను అమలు చేస్తున్నారు. అమరావతి అటవీ దళాల అధిపతి ఆదేశాల మేరకు, రాజమండ్రి సీసీఎఫ్ డాక్టర్ టి. జ్యోతి, ఏలూరు డీఎఫ్‌ఓ సందీప్ రెడ్డి పర్యవేక్షణలో ఈ భారీ ఆపరేషన్ కొనసాగుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/eluru-launches-high-tech-mega-operation-to-capture-tiger-350-personnel-thermal-drones-and-net-fencing-deployed-1881800.html"}]}]}