{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"puliki-gorlu-enni-umtaayi-vaatiki-emduku-dimaamd-taajaagaa-veell","title_te":"పులికి గోర్లు ఎన్ని ఉంటాయి..? వాటికి ఎందుకు డిమాండ్..? తాజాగా వీళ్లు అరెస్ట్..","section":"తాజా","status_line":"పులికి గోర్లు ఎన్ని ఉంటాయి..? వాటికి ఎందుకు డిమాండ్..? తాజాగా వీళ్లు అరెస్ట్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T06:28:08.708Z"},"facts":[],"events":[{"id":"event-53090","date":"2026-08-04T06:10:50.000Z","title_te":"పులికి గోర్లు ఎన్ని ఉంటాయి..? వాటికి ఎందుకు డిమాండ్..? తాజాగా వీళ్లు అరెస్ట్..","body_te":"నల్లమలలో చనిపోయిన పులి గోర్లు మాయం కేసులో అటవీ శాఖ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న అధికారులు, అక్రమ వన్యప్రాణి వ్యాపార కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. పులి గోర్లకు అక్రమ మార్కెట్లో భారీ డిమాండ్ ఉండటమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/nallamala-tiger-claws-missing-investigation-1880389.html"}]}]}