{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pullela-gopeechamd-gaayatri-naanna-saadhimchalekapoyina-patakaan","title_te":"పుల్లెల గోపీచంద్ - గాయత్రి: నాన్న సాధించలేకపోయిన పతకాన్ని కూతురు తీసుకొచ్చింది","section":"తాజా","status_line":"పుల్లెల గోపీచంద్ - గాయత్రి: నాన్న సాధించలేకపోయిన పతకాన్ని కూతురు తీసుకొచ్చింది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T11:56:42.579Z"},"facts":[],"events":[{"id":"event-86467","date":"2026-08-24T11:05:36.000Z","title_te":"పుల్లెల గోపీచంద్ - గాయత్రి: నాన్న సాధించలేకపోయిన పతకాన్ని కూతురు తీసుకొచ్చింది","body_te":"తన శిష్యులు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోడియంపై నిలబడటం గోపీచంద్ గతంలో ఎన్నోసార్లు చూశారు. కానీ ఈసారి, ఆయన సొంత కుమార్తె గాయత్రి ఆ పోడియంపై సగర్వంగా నిలిచారు. దిల్లీలో జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి, త్రిషా జాలీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో పతకం సాధించిన రెండో భారతీయ మహిళల డబుల్స్ జోడీగా వీరు చరిత్ర సృష్టించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c790wz0nqjvo?at_medium=RSS&at_campaign=rss"}]}]}