{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pune-family-suicide-kutumbamloni-mugguru-aatmahatya-aarthika-ibb","title_te":"Pune Family Suicide | కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య.. ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానం","section":"తాజా","status_line":"Pune Family Suicide | కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య.. ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T13:19:15.113Z"},"facts":[],"events":[{"id":"event-50316","date":"2026-08-02T12:57:45.000Z","title_te":"Pune Family Suicide | కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య.. ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానం","body_te":"Pune Family Suicide | ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. ఆ ఇంటి గదిలో ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/sodium-nitrate-suicide-note-family-of-3-dies-over-financial-distress-in-pune-2471083"}]}]}