{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pune-fort-pune-phortulo-daarunam-enimidella-chinnaari-shaart-ves","title_te":"Pune fort | పుణె ఫోర్టులో దారుణం.. ఎనిమిదేళ్ల చిన్నారి షార్ట్ వేసుకుంద‌ని ప‌ర్యాట‌కుల‌పై దాడి","section":"తాజా","status_line":"Pune fort | పుణె ఫోర్టులో దారుణం.. ఎనిమిదేళ్ల చిన్నారి షార్ట్ వేసుకుంద‌ని ప‌ర్యాట‌కుల‌పై దాడి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T14:55:08.451Z"},"facts":[],"events":[{"id":"event-78738","date":"2026-08-19T13:46:41.000Z","title_te":"Pune fort | పుణె ఫోర్టులో దారుణం.. ఎనిమిదేళ్ల చిన్నారి షార్ట్ వేసుకుంద‌ని ప‌ర్యాట‌కుల‌పై దాడి","body_te":"Pune fort | పుణే (Pune) లోని చారిత్రాత్మక సింహగడ్ కోట (Simahagarh Fort) లో పర్యాటకులపట్ల కొందరు యువకులు దశ్చర్యకు పాల్పడ్డారు. పర్యాటకులు (Tourists) ధరించిన దుస్తులపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ సాగించిన ఈ దౌర్జన్యంలో ఎనిమిదేళ్ల చిన్నారితో సహా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తొమ్మిది మంది నిందితులపై కేసు నమోదుచేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/tourists-thrashed-harassed-for-2-hours-over-8-year-olds-shorts-at-pune-fort-2488269"}]}]}